Materials - Separating Methods- AP New class 6 Science Lesson-5 Bits for TET and DSC TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt, Most imp bits for your preparation.
Pupils will be able to..
• understand the making of objects.
• identify the different states of materials.
• utilize separating methods in daily life.
• explain separating methods with suitable examples.
1.
రంగులను వేరుచేసే ప్రక్రియ
a.
స్వేదనం
b.
ఉత్పతనం
c.
ఫోటోగ్రఫీ
d.
క్రోమాటోగ్రఫీ
Ans. d
2.
ఘన స్థితి నుంచి వాయు స్థితికినేరుగా
మార్చే ప్రక్రియ
a.
స్వేదనం
b.
ఫోటోగ్రఫీ
c.
ఉత్పతనం
d.
క్రోమాటోగ్రఫీ
Ans. c
Materials - Separating Methods- AP New class 6 Science Lesson-5 Bits for TET and DSC TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt,
3.
ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి
నీరుగా మారుస్తాం?
a.
స్వేదనం
b.
వడపోత
c.
తూర్పార పట్టడం
d.
జల్లించడం
Ans. a
4.
సముద్రం నుండి ఉప్పును తయారు చేసే
ప్రక్రియ
a.
స్ఫటికీ కరణ
b.
ఉత్పతనం
c.
స్వేదనం
d.
వడపోత
Ans. a
5.
నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు
చేయడానికి వాడే పద్ధతి
a.
వడపోత
b.
తరలించటం
c.
స్ఫటికీకరణం
d.
క్రోమటోగ్రఫీ
Ans. a
6.
రైతులు ధాన్యం నుంచి తాలు వేరుచేసే
ప్రక్రియ
a.
వడపోత
b.
తూర్పార పట్టడం
c.
జల్లించి చడం
d.
ఆవిరి చేయటం
Ans. b
7.
ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల
ఏర్పడేవి
a.
మిశ్రమాలు
b.
రసాయనాలు
c.
ఘన పదార్థాలు
d.
ద్రవ పదార్థాలు
Ans. a
8.
విశ్వ
ద్రావణి
a.
ఆల్కహాల్
b.
నీరు
c.
పాలు
d.
కిరోసిన్
Ans. b
9.
నీటి కంటే బరువైన పదార్థాలు నీటిలో
a.
తేలుతాయి
b.
మునుగుతాయి
c.
కొట్టుకుపోతాయి
d.
పగిలిపోతాయి
Ans. b
10.
పాత్రల ఆకారం పొందేఘనపదార్థం.
a.
ఇసుక
b.
పాలు
c.
నీరు
d.
గాలి
Ans. a
Science Chapter-1
Science Chapter- 2