Fun with Magnets - AP New class 6 Science Lesson-6 Bits for TET and DSC AP New class 6 Social Lesson-5 Bits for TET and DSC TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt, Most imp bits for your preparation.
Pupils will be able to..
• recognize the magnets.
• know about the discovery of magnets.
• identify Magnetic and Non Magnetic Materials.
• distinguish between North and South poles.
• list out the properties of magnets.
• conduct simple investigations to seek answers to queries like “Does a freely suspended magnet align in a particular direction?”.
• apply the learning of scientific concepts in day-to-day life using compass needle for finding directions.
• explain the uses of Magnets..
1.
ఈ క్రింది వానిలో సహజ ఐస్కాంతము
a.
రాక్ స్టోన్
b.
లోడ్ స్టోన్
c.
బంగారం
d.
ఏదీకాదు
Ans. b
2.
ఈ క్రింది వానిలో ఏది ఐస్కాంతము
చేత ఆకర్షించబడదు?
a.
ఇనుము
b.
ఐస్కాంతము
c.
బంగారం
d.
నికెల్
Ans. c
Fun with Magnets - AP New class 6 Science Lesson-6 Bits for TET and DSC AP New class 6 Social Lesson-5 Bits for TET and DSC TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt
3.
ఐస్కాంతం చేత ఆకర్షింపబడిన పదార్థాలను
ఏమంటారు
a.
ఐస్కాంత పదార్థాలు
b.
అనయస్కాంత పదార్థాలు
c.
ధృవము
d.
అన్నీ
Ans. b
4.
స్వేచ్ఛగా వేలాడ తీయబడిన అయస్కాంతం ఏ
దిక్కున చూపిస్తుంది
a.
తూర్పు, పడమర
b.
పడమర, ఉత్తరం
c.
ఉత్తరం, తూర్పు
d.
ఉత్తరం, దక్షిణం
Ans. d
5.
అయస్కాంత ధృవాల సంఖ్య
a.
3
b.
1
c.
2
d.
4
Ans. c
6.
ప్రాచీన కాలంలో నావికులు దిక్కులు తెలుసుకోవటానికి
దేనిని ఉపయోగించేవారు
a.
చెక్క
b.
క్లాత్
c.
రాయి
d.
సహజ అయస్కాంతం
Ans. d
7.
సజాతి ధ్రువాలు
a.
ఆకర్షించుకుంటాయి
b.
వికర్షించుకుంటాయి
c.
a & b
d.
ఏదీకాదు
Ans. b
8.
అయస్కాంతంలో ఏ ధృవాలు ఆకర్షించుకుంటాయి
a.
సజాతి ధ్రువాలు
b.
విజాతి ధ్రువాలు
c.
రెండూ
d.
ఏదీకాదు
Ans. b
9.
సహజ అయస్కాంత ఆకారాన్ని గుర్తించండి
a.
దండ
b.
డిస్క్
c.
సూది
d.
ఖచ్చితమైన ఆకారం లేదు
Ans. d
10.
దేనిని టీవీలు సెల్ఫోన్ లకు దూరంగా
ఉంచాలి
a.
ప్లాస్టిక్
b.
చెక్క
c.
తీగ
d.
అయస్కాంతం
Ans. d
11.
అయస్కాంతంచే ఆకర్షించే పదార్థాలను
ఏమంటారు
a.
అనయస్కాంత పదార్థాలు
b.
అయస్కాంత పదార్థాలు
c.
ప్లాస్టిక్ పదార్థాలు
d.
చెక్క
Ans. b
12.
కింది వాటిలో ఏది అయస్కాంతం ద్వారా
ఆకర్షించబడుతుంది
a.
చెక్క ముక్క
b.
సాదా పిన్స్
c.
ఎరేసర్
d.
ఒక కాగితపుమొక్క
Ans. b
13.
అయస్కాంతాలను ఏమి చేసినప్పుడు వాటి
లక్షణాలను కోల్పోతోంది
a.
ఉపయోగించినప్పుడు
b.
నిల్వ చేసినప్పుడు
c.
వేడి చేసినప్పుడు
d.
శుభ్రం చేసినప్పుడు
Ans. c
14.
దిక్సూచిని తయారు చేయటానికి అయస్కాంతము
యొక్క ఏ ధర్మము ఉపయోగపడుతుంది
a.
జంట నియమం
b.
ధృవ నియమం
c.
దిశా ధర్మం
d.
ప్రేరణ
Ans. c
15.
దిక్కులు తెలుసుకోవడానికి ఉపయోగించే
పరికరము
a.
ఇనుప కడ్డీ
b.
బంగారం
c.
దిక్సూచి
d.
దండాయస్కాంతం
Ans. c
16.
అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ
a.
కాగితం
b.
ఇనుము
c.
ఉక్కు
d.
నికెల్
Ans. a
17.
అయస్కాంతం యొక్క ధాతువు
a.
కార్నలైట్
b.
మాగ్నటైట్
c.
అయస్కాంత ప్రేరణ
d.
అనయస్కాంత డిప్
Ans. b
18.
అయస్కాంతాన్ని వేడి చేస్తే అది
a.
విరిగిపోతుంది
b.
కరిగిపోతుంది
c.
అయస్కాంతత్వం కోల్పోతుంది
d.
రంగు మారుతుంది
Ans. c
19.
విద్యుదయస్కాంత రైలు ఏ సూత్రంపై
పనిచేస్తుంది
a.
అయస్కాంత ఆకర్షణ
b.
దిశా ధర్మము
c.
అయస్కాంత ప్రేరణ
d.
అయస్కాంత లెవిటేషన్
Ans. d
20.
"అయస్కాంతం" పేరు __ పేరుమీద పెట్టబడింది
a.
గ్రీస్
b.
మాగ్నస్
c.
మెగ్నీషియం
d.
మాగ్నెటైట్
Ans. b
Science Chapter-1
Science Chapter- 2