🔥రసాయనశాస్త్రంలో కొన్ని మూలకాలు - ప్రాముఖ్యత🔥 (Telugu / English)
📌అత్యధిక అయనీకరణ శక్తి ఉన్న మూలకం - హీలియం ( He )
📌అత్యధిక లోహ స్వభావం ఉన్న మూలకం - సియం ( Cs )
📌అత్యధిక అలోహ స్వభావం కలిగిన మూలకం - ఫ్లోరిన్ ( F )
📌అత్యధిక రుణవిద్యుదాత్మకత గల మూలకం - ఫ్లోరిన్ ( F ) .
📌అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్న మూలకం - క్లోరిన్ ( C )
📌వాతావరణంలో మూలకం - నైట్రోజన్ ( N )
📌వాతావరణంలో అత్యధికంగా లభించే మూల కాల్లో రెండోది - ఆక్సిజన్ ( 0 )
📌మానవ శరీరంలో అత్యధికంగా లభించే లోహం - కాల్షియం ( Ca )
📌భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం - ఆక్సిజన్ ( O )
📌భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం - అల్యూమినియం ( Al )
📌భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహాల్లో రెండోది - ఇనుము ( Fe )
📌అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం - టంగ్స్టన్ ( W )
📌అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత ఉన్న లోహం - పాదరసం ( Hg )
📌అత్యధిక కాటనేషన్ సామర్థ్యం కలిగిన మూలకం - కార్బన్ ( C )
📌ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం లిథియం ( Li )
📌వాతావరణంలో విరివిగా లభించే జడ - వాయువు ఆర్గాన్ ( Ar )
📌విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం - హైడ్రోజన్ ( H )
📌తక్కువ పరమాణు వ్యాసార్థం కలిగిన మూలకం - హీలియం ( He )
📌అత్యధిక పరమాణు వ్యాసార్థం ఉన్న మూలకం - ఫ్రాన్షియం ( Fr )
📌అధిక ద్రవీభవన , బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉన్న అలోహం - కార్బన్ డైమండ్ ( C ) -
📌The element with the highest ionization energy is Helium (He).
📌The element with the most metallic nature - Cium (Cs)
📌Element with most non-ferrous nature - Fluorine (F)
📌Highly dilutive element - Fluorine (F).
📌Element with highest electron affinity – Chlorine (C)
📌Atmospheric Element – Nitrogen (N)
📌The second most abundant element in the atmosphere is oxygen (0).
📌Calcium (Ca) is the most abundant metal in the human body.
📌The most abundant element in the earth's layers is oxygen (O).
📌Aluminum (Al) is the most abundant metal in the Earth's crust.
📌Iron (Fe) is the second most abundant metal in the Earth's crust.
📌Metal with highest melting point – Tungsten (W)
📌Metal with lowest melting point – Mercury (Hg)
📌Element with highest catenation capacity – Carbon (C)
📌Lithium (Li) is the lightest naturally occurring metal.
📌Argon (Ar) is an inert gas that is abundant in the atmosphere.
📌The most abundant element in the universe – Hydrogen (H)
📌Element with lowest atomic radius – Helium (He)
📌Element with Largest Atomic Radius – Francium (Fr)
📌A metal with high melting and vaporization temperatures - Carbon Diamond (C) -