TS TET -2022 | 3 వ తరగతి తెలుగు - సంసిద్ధత పాఠాలు - వాన దేవుడు
TS TET -2022 | 3 వ తరగతి తెలుగు
1). 3 వ తరగతి తెలుగు పుస్తకం లో ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?
జ: 10
2). సంసిద్ధత పాఠాలు ఏ రూపం లో కలవు?
జ: చిత్రాల రూపంలో
3). సంసిద్ధత పాఠాలు ఏ యే నెలలో పూర్తి చేయాలి?
జ: జూన్ - జులై
4). 3వ తరగతి లో మొత్తం ఎన్ని పాఠాలు కలవు?
జ: 14 పాఠాలు
5). ఒక్కో పాఠానికి సగటున ఎన్ని పీరియడ్ లు కేటాయించాలి?
జ: 12 పీరియడ్ లు
6). 3 వ తరగతి తెలుగు కు సంబంధించి సాధించాల్సిన సామార్థ్యాలు ఏమేమిటి?
(వరుస క్రమంలో గుర్తుంచుకోగలరు)
1) వినడం ఆలోచించి చెప్పడం
2)ధారాళంగా చదవడం.అర్థం చేసుకుని చప్పడం.రాయడం
3)స్వీయరచన
4)పదజాలము
5)సృజనాత్మక
6)భాషను గురించి తెల్సుకుందాం.
TS TET -2022 | 3 వ తరగతి తెలుగు - సంసిద్ధత పాఠాలు - వాన దేవుడు
7). తెలుగుకు ప్రతి రోజు ఎన్ని నిమిషాల పీరియడ్ కేటాయించాలి?
జ: 90నిమిషాలు
8). మొదటి పీరియడ్ లో ఏమి చేయించాలి?
జ: చిత్రం గురించి మాట్లాడించాలి(ఉన్ముఖీకరణ)
9). విషయాగవహన కోసం ఎటువంటి ప్రశ్నలు అడగాలి?
జ: ఆలోచింపజేసే ప్రశ్నలు
10). 3 వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ఏ రకమైన మూల్యాంకనానికి అనుగుణంగా రూపొందించారు ?
జ: నిరంతర సమగ్ర మూల్యాంకనం(CCE)
11). నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఏ యే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?
జ: 1)పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు(10M)
2)రాతాంశాలు(నోట్ బుక్స్ &T.B)(10M)
3)ప్రాజెక్టు పనులు (10M)
4)లఘు పరీక్ష (20M)
12). సంగ్రహణాత్మక మూల్యాంకనం లో వినడం-మాట్లాడటం ధారాళంగా చదవడంకు ఎన్ని మార్కులు కేటాయించాలి?
జ: 10M.
TS TET -2022 | 3 వ తరగతి తెలుగు - సంసిద్ధత పాఠాలు - వాన దేవుడు
TS-TET SPECIAL : వాన దేవుడు
(3వ తరగతి తెలుగు)
1) వానదేవుడా పాఠం ఏ సాహిత్య ప్రక్రియ?
A: గేయం.
2)చిలుక్కొయ్య అనగా అర్థం ఏమిటి?
A: గోడకు కొట్టబడిన మేకులు(బట్టలు వేలాడుదీసేది)
3)పరగణాలు అనగా అర్థం ఏమిటి ?
A: భూమిలో కొంత భాగం.
4)చాటంత అనే పదం దేనిని వర్ణించడానికి రచయిత ఉపయోగించారు?
A: మబ్బును
5) గుమ్ములను దేనిని భద్రపరచడానికి ఉపయోగిస్తారు?
A: ధాన్యం
6)వెతలు అనగా అర్థం..
A: బాధలు
7) పేదాసాదా..గొడ్డుగోదా..కూలినాలి అనే పదాలు దేనికి ఉదాహరణలు?
A: జంట పదాలు
8)మత్తడి అనగా అర్థం ఏమిటి?
A: అలుగు( చెరువు నిండినపుడు నీరు పొంగి బయటికి రావడం.)
9)సింగిడి అనగా అర్థం..
A: ఇంద్రధనుస్సు
10) గేయంలోని ప్రాస పదాలు..
కురవాలె-నిండాలె
నిండాలె-పారాలె
తవ్వాలె-తడ్వాలె
పండాలె-నిండాలె
బతుకాలె-దొరకాలె
రావాలె-మారాలె
TS TET -2022 | 3 వ తరగతి తెలుగు - సంసిద్ధత పాఠాలు - వాన దేవుడు
చుదువు ఆనందించు
(దయ)
1)శుద్ధోదనుడు పరిపాలించిన నగరం పేరేమిటి?
A: కపిలవస్తు
2)శుద్ధోదనుని కుమారుని పేరు ఏమిటి?
A: గౌతముడు
3) గౌతమునికి గల మరొక పేరు ఏమిటి?
A: సిద్ధార్థుడు
4) గౌతముని చిన్ననాటి మిత్రుని పేరేమిటి?
A: దేవదత్తుడు
5) గౌతముడు దేవదత్తుడు దేని విషయంలో వీరి కొట్లాట రాజుగారి దగ్గరకు పోయింది?
A: హంస విషయంలో
For More click Here