Organisms and Habitat- Class 6 science chapter 9, Chapter 9 class VI science, Class 6 science chapter 9 bit bank, DSC and TET bit bank, dsc science content for 2022 coming dsc,
Pupils will be able to..
• explain the Characteristics of living things.
• differentiates materials and organisms, on the basis of their properties.
• classify organisms and components of habitat as biotic and abiotic.
• understand different habitats and organisms living there.
• take necessary steps to protect habitats.
1.
కిందివాటిలో అండోత్పాదక జీవి
a.
కుందేలు
b.
కుక్క
c.
కోడి
d.
ఎలుక
Ans. c
2.
శిశోత్పాధిక జంతువులు
a.
గుడ్లు పెడతాయి.
b.
చిన్న పిల్లలకు జన్మ నిస్తాయి
c.
గుడ్లు పెట్టి, చిన్న పిల్లలకు జన్మ నిస్తాయి.
d.
ఏదీకాదు.
Ans. b
3.
సూక్ష్మజీవులను చూడటానికి మనం ఏమి ఉపయోగిస్తాము?
a.
టెలిస్కోపు
b.
పెరిస్కోపు
c.
కెలిడియోస్కోపు
d.
మైక్రోస్కోపు
Ans. d
4.
కింది వాటిలో ఏది జీవి?
a.
బాక్టీరియా
b.
టేబుల్
c.
కుర్చీ
d.
రాయ
Ans. a
5.
సూక్ష్మదర్శినిలో అక్షికటకం దేని భాగం?
a.
నిర్మాణాత్మక విభాగం
b.
దృశ్య విభాగం
c.
రెండూ
d.
ఏదీకాదు
Ans. b
6.
విత్తనం.....
a.
జీవి
b.
నిర్జీవి
c.
రెండూ
d.
ఏదీకాదు
Ans. a
7.
జీవులుయొక్క లక్షణం
a.
పునరుత్పత్తి
b.
శ్వాసక్రియ
c.
విసర్జన
d.
పైవన్నీ
Ans. d
8.
ఏ మొక్కను మనం తాకినప్పుడు
ప్రతిస్పందనను చూపుతుంది?
a.
వేప
b.
జామ
c.
అత్తిపత్తి
d.
మామిడి
Ans. c
9.
చనిపోయిన పదార్థాలు కుళ్ళిపోయి వేటిని
ఏర్పరుస్తాయి?
a.
జీవులు
b.
మొక్కలు
c.
జంతువులు
d.
నిర్జీవ అంశాలు
Ans. d
10.
నీటి మొక్కలు ఎక్కడ నివసిస్తాయి?
a.
నీటిలో
b.
భూమిపై
c.
ఇసుకపై
d.
బురద నేలలో
Ans. a
11.
కిందివాటిలో ఎడారి మొక్క ఏది?
a.
జామ
b.
కలబంద
c.
వేప
d.
మామిడి
Ans. b
12.
వానపాములు మొక్కల ఏ భాగము దగ్గరగా
ఉంటాయి?
a.
వేర్లు
b.
కాండం
c.
ఆకులు
d.
కొమ్మలు
Ans. a
13.
ఏ జంతువు ఎడారిలో కనిపిస్తుంది?
a.
గుర్రం
b.
ఎలుక
c.
ఒంటె
d.
ఏనుగు
Ans. c
14.
పాండ్ స్కేటర్ కొలను ఏ ప్రాంతంలో
నివసిస్తుంది?
a.
కొలను అంచు
b.
కొలను యొక్క ఉపరితలం
c.
కొలనుదిగువున
d.
ఏదీకాదు
Ans. b
15.
జీవులు ఏ అవసరాలకు వాటి పరిసరాలు పై
ఆధారపడి ఉంటాయి?
a.
ఆహారం
b.
నీరు
c.
ఆశ్రయం
d.
పైవన్నీ
Ans. d
16.
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏ జిల్లాలో
ఉంది?
a.
గుంటూరు
b.
కృష్ణ
c.
నెల్లూరు
d.
ప్రకాశం
Ans. b
17.
పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది?
a.
నెల్లూరు
b.
కృష్ణ
c.
పశ్చిమ గోదావరి
d.
కర్నూలు
Ans. a
Organisms and Habitat- Class 6 science chapter 9, Chapter 9 class VI science, Class 6 science chapter 9 bit bank, DSC and TET bit bank, dsc science content for 2022 coming ds
18.
మన ఇంటి ఆవాసాల లో కనిపించని జీవులు
a.
పక్షులు
b.
కుక్కలు
c.
పీతలు
d.
ఎలుకలు
Ans. c
19.
ఒక పండ్ల తోటలు రైతులు ఏమి పెంచుతారు?
a.
అన్ని రకాల పండ్లు
b.
అన్ని రకాల పువ్వులు
c.
అన్ని రకాల పండ్లు మొక్కలు
d.
ఏ రకమైన పండ్ల మొక్కలు
Ans. d
20.
కొన్ని పక్షులు దేనికోసం తమ ఆవాసాలను
మార్చుకుంటాయి?
a.
ప్రత్యుత్పత్తి
b.
శ్వాసక్రియ
c.
జీర్ణక్రియ
d.
విసర్జన
Ans. a