Let us Measure & How Fabrics are Made Bits from New Class 6
Class VI science bit bank for chapter 6, Class VI science bit bank for chapter 7, Class VI science bit bank for TET and DSC, Class 6 bit bank for dsc 20221.
పొడవు యొక్క ప్రమాణం
a.
సెంటీమీటర్
b.
మిల్లీమీటర్
c.
కిలోమీటర్
d.
ఒక మీటర్
Ans. d
2.
తూక ములు మరియు కొలతల వైవిధ్యం గురించి
తెలుపు శాస్త్రం
a.
చరక సంహిత
b.
రాజతరంగిణి
c.
అర్థశాస్త్రం
d.
కాదంబరి
Ans. c
3.
విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని
దేనితో కొలుస్తారు?
a.
నాటికల్ మైల్
b.
కిలోమీటర్లు
c.
అడుగులు
d.
మైల్స్
Ans. a
4.
ద్రవాల ఘనపరిమాణంనాకుప్రమాణం
a.
మిల్లీలీటర్లు
b.
సెంటీమీటర్లు
c.
మిల్లీ మీటర్లు
d.
కిలోమీటర్లు
Ans. a
5.
కోణమానిని లో కోణాలు
a.
90—180
b.
0—90
c.
0—180
d.
0—360
Ans. c
6.
వక్రమార్గం పొడవు ను దేనితో కొలుస్తారు?
a.
టేప్
b.
గ్రాఫ్ పేపర్
c.
దారము
d.
కొల పాత్ర
Ans. c
7.
ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్ర పరచబడింది
a.
యు. ఎస్ . ఏ
b.
రష్యా
c.
యు. కె
d.
ఫ్రాన్స్
Ans. d
8.
చదరపు మిల్లీమీటర్ల ను.... గా
సూచిస్తాము.
a.
మీ.²
b.
మి. మీ²
c.
సెం. మీ. ²
d.
కి.మీ.²
Ans. b
9.
పెద్ద దూరాలను దేనితో కొలవచ్చు?
a.
మి. మీ
b.
కి. మీ
c.
సెం. మీ.
d.
పైవన్నీ
Ans. b
1.
మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన
దారాలను...... దారాలు అంటారు.
a.
కృత్రిమ
b.
సింథటిక్
c.
సహజ
d.
పైవన్నీ
Ans. c
2.
పత్తి దారం దేనినుండి లభిస్తుంది?
a.
జనపనార
b.
పత్తి
c.
కొబ్బరి
d.
వేరుశెనగ
Ans. b
3.
గాంధీజీ ఏ రకమైన వస్త్రాలు వాడుకకు ప్రాధాన్యత ఇచ్చారు?
a.
ఖాదీ
b.
సిల్క్
c.
ఉన్ని
d.
పాలిస్టర్
Ans. a
4.
గన్నీ సంచులు దేనితో తయారు చేయబడతాయి?
a.
కొబ్బరి
b.
కాటన్
c.
జనపనార
d.
వేరుశనగ
Ans. c
5.
మంగళగిరి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి
చెందింది?
a.
కలంకారి
b.
హస్తకళలు
c.
తివాచీలు
d.
చేనేత వస్త్రాలు
Ans. d
6.
ఏ పట్టణం కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి?
a.
మచిలీపట్నం
b.
మంగళగిరి
c.
పాండురూ
d.
ధర్మవరం
Ans. a
7.
పాలిస్టర్ దేనితో తయారు చేయబడుతుంది?
a.
ఈథేన్
b.
ఆల్కహాల్
c.
యాసిడ్
d.
పెట్రోలియం
Ans. d
8.
దేని వెంట్రుకలతో వెచ్చని బట్టలు తయారు
చేస్తారు?
a.
పట్టు పురుగు
b.
అడవిదున్న
c.
పంది
d.
ఆవు
Ans. b
9.
భిన్నమైన దానిని ఎంచుకోండి.
a.
సిల్క్
b.
ఉన్ని
c.
కాటన్
d.
పాలిస్టర్
Ans. d
10.
క్రింది వాటిలో ఏది సహజ దారం?
a.
పట్టు
b.
నైలాన్
c.
రేయాన్
d.
ఏది కాదు
Ans. a
11.
పత్తి పోగలను దాని విత్తనాలు నుండి
వేరు చేయడం
a.
నేత
b.
జిన్నింగ్
c.
అల్లడం
d.
వడకటం
Ans. b
12.
కొబ్బరి పీచును దేని తయారీకి
ఉపయోగిస్తారు?
a.
చొక్కాలు
b.
చీరలు
c.
డోర్ మాట్స్
d.
పైవన్నీ
Ans. c
13.
పాత రోజులలో యుద్ధసైనికులు ఏబట్టలు
ఉపయోగించారు?
a.
లోహపు
b.
ఉన్ని
c.
నైలాన్
d.
పాలిస్టర్
Ans. a
14.
ఏ పదార్థం భూమిలో కుళ్ళిపోవడం చాలా
కష్టం
a.
కాటన్
b.
జనపనార
c.
ఉన్ని
d.
పాలిథీన్
Ans. d