Land Forms - Andhra Pradeshlass 6 Social Lesson-4 Bits for TET and DSC - dsc 2022, tet 2022, trt 2022, 2022 dsc, 2022 tet, 2022 trt, Most imp bits for your preparation.
Here is bit bank
1. భారతదేశంలో అతి ప్రాచీన పీట భూమి
1)
చోటా నాగపూర్
2)
మాల్వా
3)
దక్కన్
4)
బుందేల్ ఖండ్
Ans. c
2.
ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతంలోని
అధికభాగం దక్కన్ పీఠభూమికి చెందినది
1)
కోస్తా
2)
రాయలసీమ
3)
1 & 2
4)
ఏదీకాదు
Ans. b
3.
ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి
1)
దక్కన్
2)
ఛోటానాగపూర్
3)
టిబెట్
4)
కొలెరాడో
Ans. c
Science Chapter-1
Science Chapter- 2
4.
ఖనిజ సంపద అత్యధికంగా కలిగి ఉండే
భూస్వరూపం
1)
మైదానాలు
2)
పీఠభూములు
3)
పర్వతాలు
4)
పైవన్నీ
Ans. b
5.
ఆంధ్ర ప్రదేశ్ తీర రేఖ పొడవు
1)
1012 కి. మీ
2)
6100 కి. మీ
3)
972 కి. మీ
4)
279 కి. మీ
Ans. b
6.
ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా భారత
దేశంలో ఎన్నో పెద్ద రాష్ట్రం
1)
10వ
2)
7వ
3)
6వ
4)
12వ
Ans. b
7.
ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో ఎన్నో పెద్ద రాష్ట్రం
1)
10వ
2)
7వ
3)
12వ
4)
15వ
Ans. a
Science Chapter-1
Science Chapter- 2
8.
రాయలసీమ జిల్లా కానిది
1)
చిత్తూరు
2)
కర్నూలు
3)
నెల్లూరు
4)
కడప
Ans. c
9.
భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ
దిక్కున కలదు
1)
నైరుతి
2)
ఈశాన్యం
3)
వాయవ్యం
4)
ఆగ్నేయం
Ans. d
10.
ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన శిఖరం
1)
బైసన్ కొండ
2)
అరోమ కొండ
3)
వెలిగొండ
4)
యారాడ
Ans. b
11.
'ఆంధ్రాకాశ్మీర్' అని ఈ గ్రామం ప్రాంతంను పిలుస్తారు
1)
అరకు
2)
హార్స్ లీ కొండలు
3)
లంబసింగి
4)
నాగార్జునకొండ
Ans. c
12.
అరకులోయ ఈ జిల్లాలో కలదు
1)
విజయనగరం
2)
తూర్పుగోదావరి
3)
పశ్చిమ గోదావరి
4)
విశాఖపట్టణం
Ans. d
Science Chapter-1
Science Chapter- 2
13.
వర్షాకాలపు పంటను ఎలా పిలుస్తారు
1)
ఖరీఫ్
2)
రబీ
3)
జయాద్
4)
పైవన్నీ
Ans. a
14.
ఆహార పంట కు ఉదాహరణ కానిది
1)
వరి
2)
చిరుధాన్యాలు
3)
వేరుశెనగ
4)
కూరగాయలు
Ans. c
15.
నగదు పంటకు ఉదాహరణ
1)
చెరకు
2)
వస్తువు
3)
పొగాకు
4)
పైవన్నీ
Ans. d
16.
కొండ వాలులందు పండించే పంట
1)
కాఫీ
2)
టీ
3)
1 & 2
4)
ఏదీకాదు
Ans. c
17.
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మైదానం
1)
తూర్పు తీర మైదానం
2)
పశ్చిమ తీర మైదానం
3)
ఉత్తర మైదానాలు
4)
దక్షిణ మైదానం
Ans. a
18.
దళిత మైదాన ప్రాంతం ఈ నేలలతో కూడి
ఉంటుంది
1)
ఎర్రమట్టి
2)
నల్లరేగడి
3)
ఒండ్రు
4)
ఇసుక
Ans. c
19.
గోదావరి, కృష్ణా నదులు దక్కన్ పీఠభూమి గుండా ఈ వైపుగా ప్రవహిస్తాయి
1)
తూర్పు
2)
పశ్చిమ
3)
ఉత్తరం
4)
దక్షణం
Ans. a
20.
భూగర్భ జలాలను ఈ రకంగా పెంచవచ్చు
1)
గొట్టపు బావుల త్రవ్వకం
2)
ఇంకుడు గుంటలు తీయటం
3)
కాలువల త్రవ్వటం
4)
పైవన్నీ
Ans. b
21.
పోలవరం ప్రాజెక్టు ఈ నదిపై
నిర్మించుకున్నారు
1)
కృష్ణ
2)
గోదావరి
3)
పెన్నా
4)
తుంగభద్ర
Ans. b
22.
అత్యధిక ఎత్తు, వాలు కలిగిన భూస్వరూపం
1)
మైదానం
2)
పర్వతం
3)
పీఠభూమి
4)
డెల్టా
Ans. b
23.
క్రింది వానిలో కృష్ణానదికి ఉపనది
1)
మంజీరా
2)
ప్రాణహిత
3)
శబరీ
4)
భీమ
Ans. d
24.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నది డెల్టాను
ఏర్పరుస్తుంది
1)
పెన్నా
2)
వంశధార
3)
గోదావరి
4)
మంజీర
Ans. b
Science Chapter-1
Science Chapter- 2
25.
పులికాట్ సరస్సు ఈ జిల్లాలో కలదు
1)
చిత్తూరు
2)
నెల్లూరు
3)
పశ్చిమ గోదావరి
4)
ప్రకాశం
Ans. b
26.
ఆంధ్రప్రదేశ్లోని వీనిని దక్షిణ
భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు
1)
పీఠభూమి ప్రాంతంను
2)
డెల్టా మైదానాలను
3)
నల్లరేగడి భూములు గల ప్రాంతాలను
4)
పైవన్నీ
Ans. b
27.
అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం ఈ
ప్రాంతంలో సంభవిస్తుంది
1)
మైదానాల్లో
2)
పీఠభూముల్లో
3)
కొండలలో
4)
డెల్టాల్లో
Ans. b
28.
ఆంధ్రప్రదేశ్లో 1989లో ITDA యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ
ఏర్పాటు చేశారు
1)
లంబసింగి
2)
శ్రీశైలం
3)
తిరుపతి
4)
అరకు
Ans. b
29.
ఆంధ్రప్రదేశ్లోని కొండలను ఉత్తర,
దక్షిణ భాగాలుగా విడదీస్తోంది
1)
కృష్ణా నది
2)
గోదావరి
3)
1&2
4)
పెన్నా నది
Ans. c
Science Chapter-1
Science Chapter- 2