Hot Widget

Ticker

6/recent/ticker-posts

ఫిఫా ప్రపంచ కప్-2022

ఫిఫా ప్రపంచ కప్-2022.
1.ఫిఫా ప్రపంచ కప్-2022  విజేత?
Ans:అర్జెంటీనా (3 వ సారి -1978,1986,2022)
ఫ్రైజ్ మనీ-347 కోట్లు.
కెప్టెన్-లియోనల్ మెస్సి
కోచ్-లియోనల్ స్కాలోని.
అర్జెంటీనా తరుపున అత్యధిక ఫిఫా ప్రపంచ కప్ మ్యాచులు ఆడిన క్రీడాకారుడు-లియోనల్ మెస్సి-26 మ్యాచులు -13గోల్స్
*రన్నరప్*
ఫ్రాన్స్(గతంలో రెండు సార్లు విజేత-1998,2018-డిపెండింగ్ ఛాంపియన్)
ఫ్రైజ్ మనీ-248 కోట్లు.
విజయం తేడా-3(4)-3(2) ఇరుజట్లు గోల్స్ సమానం చేయడంతో  ఫినాల్టీ షూటౌట్ లో 4-2  తో  అర్జెంటీనా విజయం సాధించింది.
వేదిక-లూసేయిల ఐకానిక్ స్టేడియం
తేదీ-డిసెంబర్-18/2022.
(డిసెంబర్ 18 ఖతర్ జాతీయ దినోత్సవం)
నోట్-ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో  ఇప్పటివరకు 3 సార్లు షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు.
1.1994-బ్రెజిల్
2.2006-ఇటలీ.
3.2022-అర్జెంటీనా.
ఇప్పటివరకు ఈ ఫిఫా వరల్డ్ కప్ ను 22 సార్లు నిర్వహించగా     13 దేశాలు ఫైనల్ కు చేరుకోగా 8 దేశాలు మాత్రమే ఈ ట్రోఫీ ని ముద్దాడాయి. అతిధ్య దేశాలు 6 గెలిచాయి... బ్రెజిల్, స్పెయిన్ తప్ప.
అత్యధిక విజయాల జట్టు-బ్రెజిల్-5 సార్లు(1958,62,70,94,2022)
1930 నుంచి జరిగిన అన్ని(22) ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొన్న ఏకైక జట్టు-బ్రెజిల్.
2.జర్మనీ-4సార్లు(1954,74,1990,2014)
3.ఇటలీ-4 సార్లు(1934,38,82,2006)
4.అర్జెంటీనా-3(1978,86,2022)
5.ఫ్రాన్స్-2 సార్లు(1998,2018-డిఫెండింగ్ ఛాంపియన్)
6.ఉరుగ్వే-2 సార్లు(1930,1950)
మొదటి ప్రపంచకప్ విజేత. ఉరుగ్వే-1930.
7.ఇంగ్లండ్-1 (1966)
8.స్పెయిన్-1(2010).
నోట్-ఇప్పటి వరకు భారత్ ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనలేదు...
ఫిఫా వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా దేశం-ఇండోనేషియా.
ఈ క్రీడలను నిర్వహించిన తొలి ఆసియా దేశం-జపాన్, దక్షిణ కొరియా-2002.
రెండవ ఆసియా దేశం-ఖతర్-2022.
*2022* 22 వ ఫిఫా వరల్డ్ కప్ క్రీడల వేదిక-ఖతర్.
ప్రారంభం- 20-నవంబర్-2022.
స్టేడియం పేరు-అల్ బైత్ స్టేడియం.
ప్రారంభం-తమిమ్ బిన్ హమీద్ అల్ ధని(ఖతర్ రాజు)
పాల్గొన్న దేశాలు-32.
మస్కట్-లాయబ్(అరబిక్ భాషలో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్న ఆటగాడు)
థీమ్ సాంగ్; డ్రీమర్స్.
అధికారిక గీతం-హయ్య హయ్య(బెటర్ టుగెదర్)
ఫిఫా వరల్డ్ కప్-2022 లో ఉపయోగించిన బాల్ పేరు-అల్ రిహ్లా(అరబిక్ భాషలో ప్రయాణం అని అర్ధం)
సెమీ ఫైనల్ నుంచి వాడిన అధికారిక బంతి పేరు-అల్ హిల్మ్(ఇంగ్లీష్ లో ద డ్రీమ్)
తయారు చేసిన సంస్థ-అడిడాస్ కంపెనీ.
ఫిఫా వరల్డ్ కప్-2022 అంబాసిడర్-ఘనిమ్ అల్ ముప్తా.
23 వ వేదిక-అమెరికా, కెనడా,మెక్సికో
2026 లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనబోవు జట్ల సంఖ్య-48.
ఈ క్రీడలు ప్రతి 4 సం:రాలకు ఒకసారి జరుగుతాయి.
నిర్వహణ- ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్ బాల్ అసోషియేషన్.
ఫిఫా వరల్డ్ కప్-2022 విజేతలు....ఫ్రైజ్ మనీ
1.అర్జెంటీనా-347 కోట్లు
2.ఫ్రాన్స్-248 కోట్లు
3.క్రొయేషియా-223 కోట్లు
4.మొరాకో-206 కోట్లు.
Q NO-2.
ఫిఫా వరల్డ్ కప్-2022  అత్యుత్తమ క్రీడాకారుడు ఎవరు?
Ans-లియోనల్ మెస్సి(అర్జెంటీనా)
అవార్డ్స్-2022 విన్నర్స్...
1.గోల్డెన్ బాల్-టోర్నీలో ఉత్తమ అతగాడికి ఇచ్చే అవార్డ్-
విజేత-లియోనల్ మెస్సి(అర్జెంటీనా)
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో రెండు సార్లు ఈ అవార్డ్ పొందిన ఏకైక క్రీడాకారుడు-లియోనల్ మెస్సి-2014,2022.
ఫిఫా-2022 లో  సాధించిన మొత్తం గోల్స్-7/7 మ్యాచులు.
ఫిఫా వరల్డ్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రీడాకారుడు-లియోనల్ మెస్సి-26 మ్యాచులు(5 ప్రపంచ కప్ లు) చేసిన మొత్తం గోల్స్-13.
*గోల్డెన్ బూట్*-టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డ్-
విజేత-కైలియన్ ఎంబాపె(ఫ్రాన్స్)
ఈ టోర్నీలో చేసిన మొత్తం గోల్స్-8/ 7మ్యాచులు.
యంగ్ ప్లేయర్ అవార్డ్-2018.
రెండు ప్రపంచ కప్ లలో పాల్గొన్న ఈ క్రీడాకారుడు  14మ్యాచ్ లలో చేసిన మొత్తం గోల్స్-12.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన రెండవ క్రీడాకారుడు-ఎమ్బాపే.(2022 అర్జెంటీనా పై 18/12/2022).
మొదటి క్రీడాకారుడు-గాఫ్ హారస్ట్-1966 ఇంగ్లండ్ vs జర్మనీ పై)
           *హ్యాట్రిక్ గోల్స్-2022*
ఫిఫా వరల్డ్ కప్-2022 లో నమోదు అయిన మొత్తం హ్యాట్రిక్ గోల్ చేసిన వారు-2
1.గోమ్సలావ్ రామోస్- పోర్చుగల్ - అర్జెంటీనా పై.
2.కైలియన్ ఎంబాపె-ఫ్రాన్స్ Vs అర్జెంటీనా పై
నోట్-ఒక ప్రపంచకప్ లో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడు-జస్ట్ ఫానుటైన్-13 గోల్స్-6 మ్యాచులు.-1958
3.*గోల్డెన్ గ్లవ్*-ఉత్తమ గోల్ కీపర్ కు ఇచ్చే అవార్డ్-
విజేత-ఎమిలియానో మార్టినెజ్(అర్జెంటీనా)
4.*బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డ్*-21 సం:రాల లోపు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారుడికి ఇచ్చే అవార్డ్-
2022 విజేత-ఎంజొ ఫెర్నాoడేజ్(అర్జెంటీనా)
5.*మ్యాన్ ఆఫ్ ది ఫైనల్*
విజేత-లియోనల్ మెస్సి.(అర్జెంటీనా)-డిసెంబర్-18/2022 న ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2 గోల్స్ సాధించాడు.
*6 ఫెయిర్ ప్లే అవార్డ్*
విజేత-ఇంగ్లండ్.
    *విశేష అంశాలు*
1.నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఇటలీ వరుసగా రెండో సారి ప్రపంచ కప్ కు అర్హత సాధించలేదు.
2.36 సం:రాల తరువాత కెనడా మరల ప్రవేశం.
3.ఇటలీ (1934) తరువాత ఆతిధ్య హోదాలో టోర్నీలో ఆరంగేట్రం చేసిన తొలి జట్టు-ఖతర్(2022)
4.ఫిఫా వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా దేశం-ఇండోనేషియా-1938.
ఇప్పటివరకు ఈ టోర్నీలో పాల్గొన్న అసియాదేశాలు-12
2022లో 6 దేశాలు.
5.బెల్జియం ఆటగాళ్ళ శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బృందంలో ఉన్న భారతీయడు-వినయ్(కేరళ)
6.పురుషుల ప్రపంచ కప్ లో తొలిసారి పాల్గొన్న మహిళా రిఫరీలు.
1.స్టెఫానీ ప్రాపర్డ్-ఫ్రాన్స్
2.సలీమా ముకసంగా(రువాండా)
యోషిమీ యంషిత(జపాన్)
7.వరల్డ్ కప్ ట్రోఫీనీ ,వేదికలను గుర్తుచేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా  గణిత సంజ్ఞ ఇన్పీనిటీ ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారుచేశారు.
Q No-4.ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడినవారు.
1.లియోనల్ మెస్సి (అర్జెంటీనా)-26 మ్యాచులు.
2.లాథర్ మాద్యుస్-జర్మనీ-25 మ్యాచులు
3.మిరాస్లోవ్ క్లోజ్-జర్మనీ-24
ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసినవారు...
1.మిరాస్లోవ్ క్లోజ్-16 గోల్స్
2.రోనాల్డో-బ్రెజిల్-15 గోల్స్
3.గెర్డ్ ముల్లర్-జర్మనీ-14.
4.లియోనల్ మెస్సి-అర్జెంటీనా-13.
5.ఎంబాపె-ఫ్రాన్స్-12.
      *ఫుట్ బాల్ చరిత్ర*
ఫుట్ బాల్ క్రీడను ప్రాచీన కాలంలో క్రీ. పూ 3వ శతాబ్దంలో తొలిసారిగా చైనాలో ఆడారు.
ఆధునిక ఫుట్ బాల్ క్రీడను ఇంగ్లండ్ లో ఆడారు.
1863 లో నిబంధనలు మార్చారు.
1900 సం:రం పారిస్ లో జరిగిన ఒలింపిక్స్(2nd frst ఏథెన్స్-1896.) లో ఫుట్ బాల్ ను తొలిసారిగా ప్రవేశపెట్టారు.

*ఫిఫా కప్ తయారీ*
ఈ కప్ ను ఇటలీ కి చెందిన కుటుంబం తయారు చేస్తుంది.
ప్రస్తుత ట్రోఫీనీ సిల్వియో గాజానిగా తయారు చేశారు..
18 క్యారెట్ల బంగారం.
ఎత్తు-37 సెమీ.
బరువు-6 కేజీలు.
ఇద్దరు వ్యక్తులు భూగోళాన్ని మోస్తున్నట్లు  ఉంటుంది.
ఖర్చు-160 కోట్లు....
2026 లో ఈ ప్రపంచ కప్ ను తొలిసారిగా 3దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి...